Gorantla Madhav Face to Face With ABP | గోరంట్ల మాధవ్‌తో ఏబీపీ ఫేస్ టు ఫేస్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి స్వీకరిస్తున్నామన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన టైం వచ్చిందని ఆ దిశగా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని రాష్ట్రం కోసం అవసరమైతే మేము కూడా ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు కలిసి వస్తామని తెలిపారు. జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్లోని ఇబ్బందులు తమకు కూడా ఎదురయ్యాయి అంటున్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో మా ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన టైం వచ్చిందని ఆ దిశగా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని రాష్ట్రం కోసం అవసరమైతే మేము కూడా ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు కలిసి వస్తామని తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola