Gold Theft in Kondapalli CCTV Visuals : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో బంగారం చోరీ | DNN | ABP Desam
ఇబ్రహీం పట్నం మండలం కొండపల్లిలో ఇద్దరు మహిళలు చాలా తెలివిగా బంగారం కొట్టేశారు. ఫంక్షన్ ఉంది త్వరగా బంగారం చూపించాలంటూ షాపు యజమానిని హడావిడి పెట్టిన మహిళలు..దుకాణదారుడి దృష్టి మళ్లించి కర్చీఫ్ కిందకు బంగారాన్ని తీసుకుని దాచేశారు