Godavari Express Derailed : విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం| ABP Desam

Continues below advertisement

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram