Girl dies of diarrhoea : గుంటూరు జిల్లా కొలకలూరులో ఇంటింటి సర్వేకు ఆదేశాలు | ABP Desam
Continues below advertisement
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఓ బాలిక వాంతులు, విరేచనాలతో మృతి చెందింది. మరికొంత మందికి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరటంతో కొలకలూరులో డయేరియా ప్రబలి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనుమానాలున్న ప్రాంతాల్లో తాగునీటి శాంపిల్స్ను సేకరించి ల్యాబ్ కు తరలించారు.
Continues below advertisement