Garuda Seva | Tirumala Srivari Brahmotsavalu | కన్నుల పండుగగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవ |

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ఇష్టమైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola