Ganja in Tirumala : తిరుమల కొండపై గంజాయిని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు | DNN | ABP Desam
Continues below advertisement
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరకటం కలకలం రేపింది. టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద పనిచేస్తున్న ఓ వ్యక్తి నుంచి విజిలెన్స్ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Continues below advertisement