Ganesh Baraiya | Shortest Doctor | మూడు అడుగుల డాక్టర్...ఇతడి కథ తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే |ABP
Ganesh Baraiya | Shortest Doctor | ఈ బుడ్డొడు ఎవరు..? పడుకున్న పేషంట్ దగ్గరికి పోయి స్కెతస్కోప్ తో ఏదో చూస్తున్నాడు.ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం టైంపాస్ గా షూట్ చేస్తున్నాడేమో అనే డౌట్ వస్తుంది కదా..! కానీ తనో డాక్టర్. డాక్టర్ గణేష్ బరైయా..! ఉన్నది 3 అడుగులే కానీ,డాక్టర్ గా మారాడు. ఇతని స్టోరీ ఏంటంటే..!