ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక నింపి స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వల్ల తరచూ ప్రమాదాలు.
జాతీయ రహదారులపై వాహనాలు యమా స్పీడ్ తో వెళ్తుంటాయి. రహదారు వద్ద గ్రామాలు వచ్చినప్పుడు, మలుపుల్లో వేగాన్ని నియంత్రించుకోవాలని బోర్డులు పెడుతుంటారు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇసుక నింపు స్పీడ్ బ్రేకర్లుగా వాడుతున్నారు పోలీసులు. ఇది మరిన్ని ప్రమాదాలకు దారి తీస్తోంది.