Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJagan Letter to AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వవకపోవటం వెనుక కూటమి నేతలు, స్పీకర్ కలిసి తీసుకున్న నిర్ణయాలే కనిపిస్తున్నాయన్న జగన్...ప్రమాణస్వీకారాల సమయంలోనూ మాజీ సీఎం అయిన తనను మంత్రుల తర్వాత ప్రమాణస్వీకారం చేయించటం కరెక్ట్ కాదన్నారు. ఈ లేఖలో జగన్ ఇంకా ఏమన్నారంటే