Follower Insults KA Paul : కాకినాడలో ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడికి ఝలక్..! | ABP Desam
Continues below advertisement
కాకినాడలో కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. సొంత అనుచరుడు రత్నకుమార్ పాల్ కు చెందిన రెండు కార్లను తన సంస్థ ప్రాంగణంలో పెట్టుకుని గేటుకు తాళం వేశారు.
Continues below advertisement