మంచు కురవడంతో అనంతపురం ప్రజలు మైమరిచిపోయారు

Continues below advertisement

అనంతపురం మంచు కొండలతో ఆహ్లాదకరంగా మారింది.పక్కనున్న వ్యక్తి కూడా కన్పించనంతగా మంచు కురవడంతో అనంతపురం ప్రజలు మైమరిచిపోయారు. తెల్లవారు జాము నుంచే అనంతపురం లో మంచు ఈ స్థాయిలో కురవడం హాట్ టాపిక్ గా మారింది.ప్రజలు కూడా మంచును ఎంజాయ్ చేస్తూ గడిపారు.వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడినప్పటికి వారు కూడా అనంతలో ఎప్పుడూ చూడని ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram