Flood Situation At Dowleswaram Barrage | ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నిండు గోదారి | ABP Desam
తెలంగాణ..మహారాష్ట్ర ల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద పరిస్థితి ఎలా ఉందో ABP Desam Ground Report