Flood Politics in Andhra Pradesh: ప్రతిపక్షాలపై సీఎం ఫైర్, జగన్ విఫలమయ్యారని TDP విమర్శలు| ABP Desam
ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరదల ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా రాజకీయంగా వేడి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సీఎం చెప్తుంటే, జగన్ వైఫల్యం వల్లే వరదలు వచ్చాయని టీడీపీ ఆరోపిస్తోంది.