Flames from Borewell |బోరు బావి నుంచి ఎగిసపడుతున్న గ్యాస్, మంటలు | ABP Desam
15 Jul 2023 10:54 AM (IST)
కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్, అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది.
Sponsored Links by Taboola