Fire In Guntur Power Substation: ఆగిపోయిన విద్యుత్ సరఫరా.. ఇబ్బందుల్లో గ్రామస్థులు | ABP Desam
గుంటూరు జిల్లా తాడికొండ మండలం అడ్డరోడ్డు దగ్గర ఉన్న పవర్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags :
Fire Accident News Tadikonda Fire Accident Guntur Power Substation Fire Accident Tadikonda Power Substation Fire In Power Substation