Final Prayers For GouthamReddy: నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో గౌతంరెడ్డి పార్థివదేహం| ABP Desam
ABP Desam
Updated at:
22 Feb 2022 07:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMinister Mekapati GouthamReddy భౌతిక కాయాన్ని నెల్లూరు లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు.. ఆయన చివరి చూపుకోసం తరలి వచ్చారు. బుధవారం UdayaGiriలో గౌతమ్ రెడ్డి Final Rituals జరుగుతాయి.