Farmer Protest Against Power Cuts | Viral | ఇదెక్కడ లొల్లి మాకు... పంటలు పోతున్నయ్ | ABP Desam
ABP Desam
Updated at:
07 Apr 2022 10:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnantapur జిల్లా Kuderu మండలంలో విద్యుత్ కోతలపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు రోజుల నుంది విద్యుత్ కోతలపై AE Transco Office వద్ద ఇప్పేరుకు చెందిన ఓ వ్యక్తి నిరసన చేపట్టారు. వైసీపీ హయాంలో విద్యుత్ కోతల వల్ల ప్రాబ్లెమ్స్ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.