EX MP Harsha Kumar on YS Sharmila : Jagan పాలన వరస్ట్ అంటున్న మాజీ MP హర్ష కుమార్ | ABP Desam
వైఎస్ షర్మిల(YS Sharmila )కు ఏపీసీసీ(APCC) అధ్యక్ష పదవి దక్కటంపై రియాక్ట్ అయ్యారు మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar). షర్మిల దగ్గర డబ్బులున్నాయన్న ఆయన..తన రాజకీయ భవిష్యత్ పై ఫిబ్రవరి 8న ప్రకటన చేస్తానన్నారు.