Ex Minister RaghuVeerareddy : మడకశిర మండలం నీలకంఠాపురంలో మాట్లాడిన రఘువీరా | DNN | ABP Desam
Satya Sai District మడకశిర మండలం Neelakantapuram లో మాజీమంత్రి రఘువీరారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని..రాహుల్ గాంధీని కలుస్తానని రఘువీరా ప్రకటించారు.