Elephants Hulchul In chittoor District : చిత్తూరు జిల్లా భయం పుట్టిస్తున్న ఏనుగులు | ABP Desam
ABP Desam
Updated at:
02 Jan 2024 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి.. పులిచర్ల మండలం కోనపల్లి గ్రామంలో రాత్రిళ్లు ఏనుగుల గుంపు స్ధైర విహారం చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది.