Elephants Came Into Village For Drinking Water: తాగునీటి కోసం గ్రామంలోకి వచ్చేసిన ఏనుగులు

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూజరిగూడ గ్రామంలో ఏనుగులు హల్చల్ చేసాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో తాగునీటి కోసం గజరాజులు గ్రామంలోకి చొరబడుతున్నాయి. ఇళ్ల ముందు డ్రమ్ముల్లో, బిందెల్లో నిల్వ చేసిన నీటిని తాగేస్తున్నాయి. అడవుల్లో సంచరించాల్సిన ఏనుగులు ఇప్పుడు గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola