సోలార్ సిస్టం ధ్వంసం చేసిన గజరాజులు

Srikakulam District Talada గ్రామంలో Elephants Attack చేశాయి. మన్మధరావు అనే రైతుకు చెందిన Solar Panel systemను పూర్తిగా ధ్వంసం చేశాయి. Corn, Sugarcane పంటలకు నష్టం కలిగించాయి. వేసవి దృష్ట్యా విద్యుత్ సకాలంలో ఉండక Solar Boardను ఏర్పాటు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఏనుగుల గుంపు వచ్చి సోలార్ ప్యానెల్ సిస్టం ను పాడుచేసాయని దిక్కుతోచక కన్నీరు పెడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola