Elephant Demolishes Railway Gate In Parvathipuram: బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి ఏనుగు
Continues below advertisement
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం విక్రమపురం రైల్వే గేటు వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఇటీవలే అంతర్రాష్ట్ర రహదారిపై బస్సుపై దాడి చేసిన ఒంటరి ఏనుగు హరి.... ఇవాళ విక్రమపురం రైల్వే గేటు ధ్వంసం చేసింది. ఎనిమిది ఏనుగుల గుంపులో ఉండే ఈ హరి అనే ఏనుగు..... సుమారు నెల రోజులుగా ఒంటరిగా సంచరిస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Continues below advertisement