Dwarampudi Chandrasekhar Reddy | AP Elections 2024 | పవన్ కల్యాణ్ దమ్ముంటే రా ..నేను రెడీ | ABP
Dwarampudi Chandrasekhar Reddy | AP Elections 2024 | సర్వేలు ఎన్ని చెప్పినప్పటికీ... ఈ సారి జగన్ దే గెలుపు..వచ్చే ఎన్నికలకు తెలుగు దేశం పని అవుట్ అవుతుందని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. కాకినాడలో పవన్ పోటీ చేస్తానంటే..తాను కూడా సై అంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ తో No filter With Nagesh.