Duvvada Srinivas Announcement Tekkali Ticket : పోటీ చేయనన్న దువ్వాడ శ్రీనివాస్ | DNN | ABP Desam

వచ్చే ఎన్నికల్లో టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. సీఎం జగన్ తనకు సీట్ ఆఫర్ చేసినా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తన భార్యను పోటీలో నిలబెడుతున్నట్లు దువ్వాడ ప్రకటించటం సంచలనంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola