DSC Candidates Protest Ananthapuram : అనంతపురం కలెక్టరేట్ ను ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థులు | ABP
Continues below advertisement
DSC Candidates Protest Ananthapuram :
రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 25 వేల డీఎస్సీ పోస్టు ఖాళీగా ఉంటే మినీ డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీపీ దేశంతో అభ్యర్థులు తమ ఆవేదనను చెబుతుండగానే పోలీసులు ఎలా వాళ్లను లాక్కెళ్లారో చూడండి.
Continues below advertisement