DL Ravindra Reddy Hot Comments: మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు | ABP Desam

Kadapa జిల్లా Mydukuru MLA RaghuRamiReddy పై మాజీ మంత్రి DL Ravindra Reddy తీవ్రంగా విరుచుకుపడ్డారు. జిల్లాలో అనేక భూముల విషయాల్లో ఎమ్మెల్యే కలగచేసుకుంటున్నారని, ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola