DK Shivakumar YS Sharmila Meeting Reason: తణుకులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
Continues below advertisement
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.... పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటికి వచ్చారు. శాలువాతో సత్కరించిన రాధాకృష్ణ..... వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల విజయంపై, ఇటీవల షర్మిలతో తన భేటీపై శివకుమార్ మాట్లాడారు.
Continues below advertisement