Dharmavaram MLA Kethireddy : కష్టాన్ని క్షణాల్లో తీర్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.! | ABP Desam

ఓ ఆడపిల్లకు వచ్చిన కష్టాన్ని క్షణాల్లో తీర్చారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరంలో భాగంగా కుటుంబసభ్యులతో ఇబ్బంది పడుతూ చదువు మాసేసిన ఓ ఆడపిల్ల కష్టం తీర్చుతూనే చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందంటూ సున్నితంగా మందలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola