Dharmavaram BJP MLA Candidate Satyakumar | ధర్మవరంలో ధర్మంతో సత్యకుమార్ లో సత్యం వైపు నడిపిస్తా |
ABP Desam
Updated at:
05 Apr 2024 03:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDharmavaram BJP MLA Candidate Satyakumar | టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. బత్తలపల్లి మండలం ఎర్రయ్యపల్లిలో ప్రచారం ప్రారంభించిన సత్యకుమార్ పరిటాల, గోనుగుంట్లతో కలిసి నడుస్తానన్నారు. ధర్మవరంలోని ధర్మంతో సత్య కుమార్ సత్యం వైపు నియోజకవర్గాన్ని నడిపిస్తానంటున్న సత్యకుమార్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.