DGP RajendranathReddy : ఒడిషాతో కలిసి గంజాయి అక్రమరవాణాపై జాయింట్ ఆపరేషన్ | ABP Desam
YS Viveka హత్య కేసులో Police నుంచి ఎలాంటి ఒత్తిడి లేదనీ, సీబీఐ విచారణ చేస్తోందని అన్నారు AP DGP Rajendranath Reddy. గంజాయి అక్రమరవాణాపై Odisha తో కలిసి Joint Operations నిర్వహిస్తున్నామన్న డీజీపీ...కళాశాలలు, రిసార్టులు, హోటళ్లపై దృష్టి సారిస్తున్నామన్నారు.