Devineni Uma Arrested Amidst His Protest: రెవెన్యూ డివిజన్ కోసం నిరసన చేస్తుండగా అరెస్ట్ | ABP Desam

మాజీ మంత్రి Devineni Umamaheswara Rao ను పోలీసులు అరెస్ట్ చేశారు. Mylavaram ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం వద్ద కొందరితో కలిసి ఆయన ఆందోళనకు దిగారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించిన అఖిలపక్ష నేతలు అందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉమను విడుదల చేయాలంటూ స్టేషన్ బయట ఆయన అనుచరులు ఆందోళన చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola