Devineni Avinash Serious On YCP TDP Clash: టీడీపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ దేవినేని అవినాష్
Continues below advertisement
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాణీగారితోట ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ వస్తున్న సందర్భంగా..... వైసీపీ, టీడీపీ మహిళా నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement