Devaragattu Banni Utsavam | రక్తసిక్తమైన దేవరగట్టు బన్నీ ఉత్సవం | ABP Desam

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తమైంది. కర్రాలతో సంప్రదాయాన్ని ముందుకు సాగించారు. కర్రల సమరంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సింహాసనం కట్ట దగ్గర చెట్టు కొమ్మ విరిగిపడి మరొకరు చనిపోయారు. ఈ కర్రల కొట్లాటలో మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఆలూరు, బళ్లారి, ఆదోని ఆసుపత్రులకు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola