Kolagatla Veerabhadra Swamy: బొత్సతో కోలగట్లకు విభేదాలు ఉన్నాయా..?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో ఎక్కడ చూసినా సరే ఒక్కటే చర్చ, ఎవరికి టికెట్ ఇస్తున్నారు, ఎవరిని మారుస్తున్నారు అని. విజయనగరం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయంపై ధీమాగా ఉన్నారు. అలాగే బొత్స సత్యనారాయణతో విభేదాలున్నాయన్న ఆరోపణలపైనా ఆయన ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ఫేస్ టు ఫేస్ లో స్పందించారు.