Daggubati Purandeswari Interview : బీజేపీ దృష్టిలో అమరావతే ఏపీ రాజధాని | ABP Desam
Continues below advertisement
తమ పార్టీ దృష్టిలో అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో కలిసి అమిత్ షాతో జరిగిన భేటీ గురించి ఏబీపీ దేశంతో దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పిన విషయాలు మీ కోసం.
Continues below advertisement