Dachepalli Kanyaka Temple:పల్నాడు జిల్లా దాచేపల్లిలో గుడి కొట్టేందుకు అధికారుల యత్నం|ABP Desam

Continues below advertisement

Palnadu Distrcit Dachepalli Kanyaka Parameshwari Temple ను కొట్టొద్దంటూ ఓ యువకుడుJCB కి అడ్డం పడ్డాడు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా గుడిని కొట్టడేమిమిటంటూ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరును నిరసిస్తూ జేసీబీ ముందు పడుకుని నిరసన తెలిపాడు ఆలయధర్మకర్త కుమారుడు వంశీకృష్ణ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram