Cyclone Michaung Effect on Godavari Districts : గోదావరి జిల్లాలపై మిగ్ జాం తుపాను ప్రభావం | ABP
ABP Desam
Updated at:
05 Dec 2023 06:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిచౌంగ్ తుఫాన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.