CRPF Special Forces To Punganur | పుంగనూరులో సీఆర్‌పీఎఫ్ బలగాలు దించుతున్న ఈసీ | ABP Desam
Continues below advertisement
పుంగనూరుపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ నియోజకవర్గంలో సీఆర్‌పీఎఫ్ బలగాలను దించనుంది. పుంగనూరులో వైఎస్సార్సీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రేణులకు, బీసీవై పార్టీకి చెందిన రామచంద్ర యాదవ్ శ్రేణులకు మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించి పరిస్థితి చేయి దాటిపోతున్నందున ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పుంగనూరు సహా 14 నియోజక వర్గాల్లో 100 శాతం వెబ్ క్యాస్టింగ్ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
Continues below advertisement