Cross Voting For YS Sharmila | వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల ఓడిస్తున్నారా..? | ABP Desam

Continues below advertisement

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ కు షాక్ ఇస్తున్నారా.? మొన్న ముగిసిన ఏపీ పోలింగ్ లో వైఎస్ షర్మిలకు భారీగా క్రాస్ ఓటింగ్ పడిందనే అంచనాలు కడప పాలిటిక్స్ ను ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. వైఎస్సార్సీపీకి, వైఎస్ కుటుంబానికి భారీ ఆదరణ ఉన్న కడప జిల్లాలో తన అన్నకు వ్యతిరేకంగా వైఎస్ అవినాష్ ను ఓడించాలని బరిలోకి దిగిన షర్మిల వైపు ఓటర్లు మొగ్గు చూపారనే టాక్ వినపడుతోంది. అసలు షర్మిల విజయం సాధిస్తే అందుకు ఏమేం కారణాలు కావొచ్చు...జగన్ తీసుకున్న నిర్ణయం తప్పయ్యే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి..ఈ వీడియోలో చూద్దాం.

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram