Crops Damaged In Gudiwada Due To Heavy Rains: భారీ వర్షాలకు చెరువుల్లా పంటపొలాలు
ABP Desam
Updated at:
26 Jul 2023 06:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుడివాడలోని పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. నారుమడి దశలో, నాట్లు దశలో ఉన్నప్పుడు భారీ వర్షాలు కురవడం వల్ల పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.