వరదలపై సిఎం స్పందన సరిగాలేదు :సిపిఐ రామకృష్ణ
కడపలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్మి రామకృష్ణ. వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేసారు. జగన్ స్పందన వరదల విషయంలో సరిగా లేదన్న రామకృష్ణ, మృతుల కుంటుంబాలకు 25లక్షలు పరిహారం ఇవ్వాలిని కోరారు.ఈనెల 10వ తేదిన సిపిఐ జాతీయ కార్యదర్మి డి. రాజా వరద ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు.