CPI Ramakrishna : ఏపీ ప్రజలు తిక్కోళ్ళు కాదు
Continues below advertisement
ప్రత్యేకహోదా,విభజిత హామీల సాధన ఇలా ఏ ఒక్కటి ఏమీ చేయలేని దద్దమ్మలు వైసీపీ అంటూ మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.అమరావతి రైతుల పాదయాత్రకు మీరు కల్పిస్తున్న అడ్డంకులు చూస్తుంటే మీరు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు.సిపిఎస్ రద్దు,పిఆర్సీ అమలు ఇలా మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదంటూ మండిపడ్డారు.బిజెసి వేస్తున్న డ్రామాలు చూస్తుంటే ఏపి ప్రజలు అంత తిక్కవాళ్ళేమి కాదన్నారు.
Continues below advertisement