CPI Ramakrishna Interview: ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు ఉమ్మడి పోరాటమన్న రామకృష్ణ
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ దత్తపుత్రులు కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పొత్తులు, ఎన్నికల గురించి మాట్లాడట్లేదని ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం ఉమ్మడి పోరాటాలంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.