Controversy In Vijayawada Indrakeeladri: నివేదన తయారు చేసే వంటశాలలోకి బయటి వ్యక్తులు..?
విజయవాడ దుర్గమ్మవారి ఆలయంలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. అమ్మవారి నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటంపై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటీలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు.