Constable Killed his wife and two children with Gun : కడపలో కానిస్టేబుల్ దారుణం | ABP Desam

కడపలో దారుణం జరిగింది.కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola