Congress Ex MLA Sudhakar Interview: షర్మిల రాకతో కాంగ్రెస్ బలోపేతమైందన్న సుధాకర్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చిందని మడకశిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుస్తుందని, తప్పకుండా అసెంబ్లీలో కూడా అడుగుపెడతామంటున్న సుధాకర్ తో ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్