Gun Misfire: కృష్ణా జిల్లా కలెక్టరేట్ ట్రైజరీ లో గార్డు చేతిలో గన్ మిస్ ఫైర్
కృష్ణాజిల్లా కలెక్టరేట్ ట్రెజరీ గార్డు చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. ట్రెజరీ గార్డులో విధులు శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు.
మిస్ ఫైర్ కావటంతో శ్రీనివాసరావు గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రాణాపాయ పరిస్థితులో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఘటన పై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ దర్యాప్తునకు ఆదేశించారు.