CM Jagan unveiled Ambedkar Statue | విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ | ABP
ABP Desam
Updated at:
19 Jan 2024 09:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ స్వరాజ్ మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. వేదికతో కలిపి 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం ద్వారా ఇకపై విజయవాడకు సామాజిక న్యాయానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.