CM Jagan Stone Attack | సీఎం జగన్ పై రాయి దాడి..పోలీస్ డిపార్ట్మెంట్ పై ఎఫెక్ట్ | ABP Desam
Continues below advertisement
సీఎం జగన్ పై రాయి దాడి కేసు పోలీస్ డిపార్మెంట్ పై ఎఫెక్ట్ చూపించనుంది. దర్యాప్తులో పోలీసు భద్రతా వైఫల్యం అనే కోణం వెలుగు చూడటంతో ఎవరు మెడకు ఈ ఉచ్చు చుట్టుకోనుందనే విషయం ఆసక్తి రేపుతోంది.
Continues below advertisement